28న రాజన్నసిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటన..

35
KTR

రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం (28/05/20121) రోజున రాజన్నసిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో పలు అభివృద్ది పనులను ప్రారంభిచనున్నారు. ఈ పర్యనటలో భాగంగా సాయంత్రం 4 గంటలకు వేములవాడ (తిప్పాపూర్)లో నూతనంగా నిర్మించిన 100 పడకల ఆసుపత్రిని మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.