టీఆర్ఎస్వీ క్యాలెండర్‌ని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్..

107
ktr
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (టీఆర్‌ఎస్వీ) రూపొందించిన 2021 క్యాలెండర్‌ని ఆవిష్కరించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్వీ నాయకులు రవి కిరణ్, నెమ్మాది శ్రావణ్‌లతో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్…విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు టీఆర్‌ఎస్వీ వారధిగా పనిచేస్తున్నదని అన్నారు. విద్యార్థుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్వీ నేతలు పాల్గొన్నారు.

- Advertisement -