హరీష్‌కు అండగా ఉందాం:KTR ట్వీట్

47
- Advertisement -

మంత్రి హరీష్‌ రావుకు అండగా ఉందామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్…తన కుటుంబ సభ్యునికి టికెట్ నిరాకరించిన మన ఎమ్మెల్యే ఒకరు మంత్రి హరీష్ రావు గారిపై కొన్ని అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే ప్రవర్తనను నేను తీవ్రంగా ఖండించడమే కాకుండా @BRSharish గారికి మనమందరం అండగా ఉంటామని స్పష్టం చేయాలనుకుంటున్నాను అని వెల్లడించారు.

BRS పార్టీ ప్రారంభమైనప్పటి నుండి పార్టీ క్రీయాశిలక సభ్యుడని,పార్టీకి మూల స్తంభమని అంతా హరీష్‌కు అండగా నిలబడదామన్నారు.

- Advertisement -