యూకేలో అనిల్ అగర్వాల్‌తో మంత్రి కేటీఆర్‌ భేటీ..

58
Minister KTR
- Advertisement -

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ లండన్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన శుక్రవారం యూకేలో వేదాంత లిమిటెడ్ గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్‌తో సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడి అవకాశాల గురించి చర్చించారు. హైదరాబాద్‌కు రావాల్సిందిగా మంత్రి కేటీఆర్‌ ఆయనను కోరారు.

- Advertisement -