అంబులెన్సులను ప్రారంభించిన మంత్రి కేటీఆర్..

170
ktr minister
- Advertisement -

సోమవారం గిఫ్ట్‌ ఏ స్మైల్‌’ కార్యక్రమంలో భాగంగా మంత్రి కేటీఆర్ పలవురు అందించిన అంబులెన్సులను ప్రారంభించారు. ఇందులో మంత్రులు నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు ఫైళ్ల శేఖర్ రెడ్డి, డాక్టర్ సంజయ్, జోగు రామన్న, ఎమ్మెల్సీలు నవీన్ కుమార్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మరియు వాసిలి చంద్రశేఖర ప్రసాద్, నడిపల్లి వెంకట్ రావు, వంశీ కేతినేని, ఎలిగంట్ సేల్స్ అండ్ మార్కెటింగ్‌కు చెందిన శ్రీనాధ్ అందజేసిన అంబులెన్సులను ప్రారంభించారు మంత్రి శ్రీ కేటీఆర్.

- Advertisement -