బీజెపీ, కాంగ్రెస్ పార్టీలకు అభినందనలు-కేటీఆర్‌

204
Minister KTR Congratulate modi and congress party
- Advertisement -

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లలో విజయం సాధించినందుకు ప్రధాని మోడీకి, బీజేపీకి అభినందనలు తెలిపారు రాష్ట్ర మంత్రి కేటీఆర్. మరోవైపు స్ఫూర్తివంతమైన పోటీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి కూడా అభినందనలు తెలిపారు.

ట్విట్టర్ వేదికగా రెండు జాతీయపార్టీలకు అభినందనలు తెలిపారు కేటీఆర్. సుపరిపాలన దిశగా రాజకీయాలుంటాయని భావిస్తున్నా అన్నారు. ఇదిలా ఉండగా సినీ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ కూడా మోదీకి అభినందనలు తెలియజేశారు.

- Advertisement -