ఎందరో నటులకు దిలీప్‌ కుమార్‌ స్పూర్తి: కేటీఆర్

171
ktr minister
- Advertisement -

భార‌తీయ చ‌ల‌న‌చిత్ర రంగంలో త‌ర‌త‌రాల‌కు ఎందరో న‌టుల‌ను తీర్చిదిద్ద‌డంలో దిలీప్ కుమార్ స్పూర్తిగా నిలిచార‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు. దిలీప్ కుమార్‌ మృతిపట్ల సంతాపం తెలిపిన కేటీఆర్…ఎన్నో అద్భుత, మ‌ధుర జ్ఞ‌పకాల‌ను అందించిన దిలీప్ సాహెబ్‌కు ఆయ‌న త‌న ట్వీట్‌లో థ్యాంక్స్ తెలిపారు.

బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ కొంతకాలంగా శ్వాసకోస వ్యాధితో బాధపడుతూ ఇవాళ ముంబైలో తుదిశ్వాస విడిచిన విష‌యం తెలిసిందే. మొఘ‌ల్ ఏ ఆజ‌మ్‌, దేవ‌దాస్‌, అందాజ్ లాంటి ఫేమ‌స్ చిత్రాల్లో ఆయ‌న న‌టించారు.

- Advertisement -