- Advertisement -
నామినేషన్ల గడువు ముగియనుండటంతో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ప్రచారం ఉపందుకుంది. ఇక భాగ్యనగరంలో రేపటి నుంచి ప్రచారంలో పాల్గోననున్నారు మంత్రి కేటీఆర్. రేపటి నుంచి హైదరాబాద్ లో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో కేటీఆర్ ప్రచారం చేయనున్నారు. ఈసందర్భంగా ఆయన నగరంలో రోడ్ షోలు నిర్వహింనున్నారు. అందుకు సంబంధించిన రూట్ మ్యాప్ ను కూడా విడుదల చేశారు.
21వ తేదీ: మల్కాజ్ గిరి నియోజకవర్గం
22వ తేదీ: ఎల్బీ నగర్, మహేశ్వరం
23వ తేదీ: సికింద్రాబాద్, కంటోన్మెంట్
24వ తేదీ: జూబ్లీహిల్స్, సనత్ నగర్
26వ తేదీ: కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్
27వ తేదీ: ఖైరతాబాద్, గోషామహల్
28వ తేదీ: పటాన్ చెరు, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్
29వ తేదీ: అంబర్ పేట, ముషీరాబాద్.
- Advertisement -

