సీఎం కేసీఆర్‌కు కేటీఆర్,కవిత,సంతోష్ విషెస్

220
trs
- Advertisement -

సీఎం కేసీఆర్ 68వ పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేర‌ణాత్మ‌క ఉద్య‌మాల‌తో అసాధార‌ణ నేత‌గా ఆవిర్భ‌వించిన వ్య‌క్తి.. ఇప్పుడు ఓ అసామాన్య‌ ప‌రిపాల‌కుడు.. విజిన‌రీ అన్న ప‌దానికి మ‌హోన్న‌త ఉదాహ‌ర‌ణ‌గా నిలిచే లీవింగ్ లెజెండ్ ఆయ‌న‌. ఆ అపూర్వ‌మైన వ్య‌క్తిని నాన్న అని స‌గ‌ర్వంగా పిలుస్తానంటూ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఇవాళ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు.

నా జన్మదాత, నిత్య స్పూర్తి ప్రదాతకు జన్మదిన శుభాకాంక్షలు అని కవిత ట్విట్టర్‌లో పేర్కొనగా నా దేవుడు,పెద్దనాన్నకు పుట్టిన రోజు శుభాకాంక్షలు..వంద సంవత్సరాలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నట్లు వెల్లడించారు సంతోష్.

- Advertisement -