సీఎస్ కు శుభాకాంక్షాలు తెలిపిన మంత్రి కొప్పుల

435
Cs NEw Year
- Advertisement -

తెలంగాణ నూతన సీఎస్ గా సోమేష్ కుమార్ ను ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఈసందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు కలిసి శుభాకాంక్షాలు తెలియజేస్తున్నారు. నేడు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కోలేటి దామోదర్ లు కలిసి సోమేష్ కుమార్ ఇంటికి వెళ్లి కలిశారు. ఈసందర్భంగా సీఎస్ సోమేష్ కుమార్ కు నూతన సంవత్సర శుభాకాంక్షాలు తెలిపారు.

- Advertisement -