Konda Surekha: సారీ చెప్పిన కొండా సురేఖ

14
- Advertisement -

అక్కినేని నాగచైతన్య – సమంత విడాకులకు మాజీ మంత్రి కేటీఆర్ కారణమని సంచలన కామెంట్స్ చేశారు మంత్రి కొండా సురేఖ. తన కామెంట్స్‌పై వివాదం రాజుకున్న నేపథ్యంలో ఎక్స్ వేదికగా స్పందించారు కొండా సురేఖ

నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ, మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లైతే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను.. అన్యద భావించవద్దు అని తెలిపారు. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు.. ఆదర్శం అని వెల్లడించారు. నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ మీ మనోభావాలను దెబ్బతీయడం కాదు అని సమంతకు ట్వీట్ చేశారు.

Also Read:కొండా కామెంట్స్‌ అసంబద్ధం:నాగ్

 

- Advertisement -