- Advertisement -
బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొల్లాపూర్ పర్యటన సందర్భంగా ఫ్లెక్సీలు కడుతున్న బిఆర్ఎస్ నేత కొల్లాపూర్ మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుజ్జల నగేష్ పై రాత్రి దాడికి పాల్పడ్డారు కాంగ్రెస్ నాయకులు. రాత్రి ఆసుపత్రిలో ప్రాధమిక చికిత్స పొంది, ఈ రోజు ఉదయం డిశ్చార్జ్ అయ్యారు పరమేశ్.
దాడి సందర్భంగా పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారు అని ఆరోపిస్తున్నారు బిఆర్ఎస్ నేతలు. గాయపడ్డ బిఆర్ఎస్ నాయకుడు పరమేష్ ను పరామర్శించారు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. తమ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు కవిత.
Also Read:TTD:మార్చి నెలలో విశేష ఉత్సవాలు
- Advertisement -

