మొక్కలు నాటిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి..

223
minister jagaish
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటారు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. తన పుట్టిన రోజు పురస్కరించుకొని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు ఇవాళ తన వ్యవసాయ క్షేత్రంలో కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని పిలుపునిచ్చారు.

- Advertisement -