- Advertisement -
నిర్మల్ జిల్లలో ఎమ్మెల్యేలు విట్టల్ రెడ్డి ,రేఖా నాయక్,బాపూరావులతో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 25 వెలలోపు రుణాలు మాఫీచేయటం గొప్పవిషయం అన్నదాతలకు ఇది ఉపశమనం అన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
దేశంలో ఏ రాష్టంలో లేనివిధంగా రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ పని చూస్తున్నారు. క్లిష్ట పరిస్థితిలో గొప్పనిర్ణయం తీసుకున్నందుకు అన్నదాతల పక్షాన కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాం. నిర్మల్ జిల్లలో కాంటెన్మెంట్ పూర్తిగా తొలిగించటం జరిగింది. ప్రజల సహకారంతోనే కరోనాను కట్టడి చేయగలుగుతున్నామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
- Advertisement -