గౌతంరెడ్డి మృతి పట్ల మంత్రి అల్లోల సంతాపం..

52
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ఆకస్మిక మరణం పట్ల మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పిన్న వయసులోనే ఆయన మృతి చెందడం బాధాకరమన్నారు. మేకపాటి ఆత్మకు సద్గతులు క‌ల‌గాల‌ని, ఆ భ‌గ‌వంతుడు వారి కుటుంబ స‌భ్యుల‌కు మ‌నోధైర్యాన్ని ప్రసాదించాల‌ని ప్రార్థించారు.

- Advertisement -