బాడీ బిల్డింగ్ ఛాంపియన్‌షిప్ పోస్టర్ రిలీజ్..

40
harishrao
- Advertisement -

రాష్ట్ర మంత్రి హరీష్ రావు నివాసంలో, ముఖ్యమంత్రివర్యులు శ్రీ కేసీఆర్ గారి జన్మ దిన వేడుకల సందర్భంగా, గజ్వేల్ లో ఫిబ్రవరి 17న రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి నిర్వహిస్తున్న, మిస్టర్ తెలంగాణ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ కేసీఆర్ కప్ పోస్టర్ ను ఆవిష్కరించారు మంత్రి హరీష్ రావు.

250 అత్యుత్తమ బాడీ బిల్డర్ లు పాల్గొనె ఈ ఛాంపియన్షిప్ లో క్యాష్ అవార్డ్స్ ఇవ్వబడతాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ ఒంటెరు ప్రతాప రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -