రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి హరీశ్ రావు తనయుడు అర్చిష్మాన్ డిగ్రీ పట్టా అందుకున్నారు. అమెరికాలోని కొలరాడో యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ పట్టా అందుకున్నారు.అర్చిష్మాన్ గ్రాడ్యుయేషన్ పట్టాతో పాటు గ్లోబల్ ఎంగేజ్ మెంట్ అవార్డు కూడా అందుకున్నాడు.
Also Read:కాంగ్రెస్ కు భయం పట్టుకుందా ?
దీంతో హరీశ్ రావు తన కుమారుడిని చూసి ఆనందంతో పొంగిపోయారు.మా అబ్బాయి సాధించిన అద్భుతమైన ఘనత పట్ల తండ్రిగా గర్వించకుండా ఎలా ఉండగలను అంటూ ట్వీట్ చేశారు. ఈ అమోఘమైన మైలురాయిని అందుకున్న సందర్భంగా తనకు అభినందనలు చెబుతానని పేర్కొన్నారు.
I am ecstatic to announce my son @tarchishman graduation 🎓 in Civil Engineering from University of Colorado at Boulder and also recipient of the Global Engagement Award!
I couldn't be more proud of his remarkable achievement, which is a testament to his perseverance and passion… pic.twitter.com/Ecw8yPVgM9— Harish Rao Thanneeru (@BRSHarish) May 12, 2023