ఉస్మానియా వైద్య సిబ్బందికి హరీశ్ అభినందలు

73
harishrao
- Advertisement -

ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్, వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు మంత్రి హరీష్ రావు. ఈ మేరకు ట్విట్టర్లో ట్వీట్‌ చేసిన హరీష్‌ రావు..గత 6 నెలల్లో ఉస్మానియా ఆసుపత్రిలో 50 కీళ్లు మార్పిడి ఆపరేషన్లు,60 రోజుల్లో 250 హృద్రోగ చికిత్సలు జరగడం సర్కారు దవాఖానాలపై ప్రజల నమ్మకానికి నిదర్శనం అన్నారు.

ఉస్మానియాలో మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ల ఆధునీకరణ పనులు త్వరలో పూర్తి కానున్నాయి. దీంతో అత్యాధునిక వైద్య సేవలు మరింత విస్తృతం కానున్నాయని మంత్రి తెలిపారు.

- Advertisement -