షోలాపూర్‌కు మంత్రి హరీష్‌ రావు

28
- Advertisement -

షోలాపూర్‌కు వెళ్లారు మంత్రి హరీష్ రావు. హెలికాప్టర్ లో హైదరాబాద్ నుండి షోలాపూర్‌కు మంత్రులు మహమూద్ అలీ, హరీష్ రావు, ఎమ్మెల్సీ ఎల్ రమణతో కలిసి వెళ్లారు.షోలపూర్ లో వేలాది మంది పద్మశాలిల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరుగనున్న రథోత్సవంలో పాల్గొననున్నారు మంత్రులు. అనంతరం బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించే భారీ బహిరంగ సభ స్థల పరిశీలిన చేయనున్నారు మంత్రులు.

- Advertisement -