వెంకయ్యకు మంత్రి హరీష్ బర్త్ డే విషెస్..

207
harishrao
- Advertisement -

భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు బర్త్ డే సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి అభినందనలు తెలపగా…తాజాగా హరీష్ రావు ఫేస్ బుక్ ద్వారా బర్త్ డే విషెస్ తెలిపారు.

దీర్ఘాయువుతో వర్థిల్లాలి, ఇంకా అనేక సంవత్సరాలు దేశ ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాను. దేవుడు సంతోషాన్ని, ఆరోగ్యాన్ని మీకు ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు హరీష్.

- Advertisement -