అంబేద్కర్ స్పూర్తితో దళిత బంధు

33
harish rao
- Advertisement -

డాక్టర్. బాబాసాహెబ్ అంబేద్కర్ 131 వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించారు మంత్రి హరీశ్ రావు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్‌..అక్షరమే ఆయుధంగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన విద్యా కుసుమం.. అసమానతలు, అంటరానితనం నిర్మూలనకై అహర్నిశలు పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త.. విభిన్న సంస్కృతుల భారత దేశం రాజ్యాంగాన్ని రూపొందించేందుకు విశేష కృషి చేశారు.

తరతరాల భవిష్యత్తుకై రాజ్యాంగం‌ ద్వారా బలమైన పునాది వేసిన అంబేద్కర్ స్పూర్తితో సీఎం శ్రీ కేసీఆర్ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ప్రగతి కోసం అనేక‌ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ ‘దళిత బాంధవుడి’గా నిలిచారన్నారు.

- Advertisement -