పేదవాడి గుండెచప్పుడు…కేసీఆర్

297
- Advertisement -

ప్రతి పేదవాడి గుండెల్లో సీఎం కేసీఆర్ ఉన్నారని మంత్రి హరీష్ అన్నారు. హైదరాబాద్ చిత్రపురి కాలనీలో కేసీఆర్ బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న హరీష్‌ ప్రాణాన్ని లెఖ్ఖ చేయకుండా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడారు.రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1గా నిల్పిన ఘనత సీఎం కేసీఆర్ దే.మన రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతుందన్నారు.

కేసీఆర్ ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని …ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న కార్మికుల కు ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. చిత్రపురి కాలనీ అభివృద్ధి కోసం ఎల్లవేళలా తోడుంటామని స్పష్టం చేసిన హరీష్‌…చిత్రపురి కాలనీ లో సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు.

అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మంత్రులు రావు, లక్ష్మారెడ్డి, పాల్గొన్న చిత్రపురి కాలనీ వాసులు.చిత్రపురి కాలనిలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని మంత్రి హరీశ్ రావు అన్నారు.

సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా పిల్లలమర్రి హైస్కూల్ లో రోటరీ క్లబ్ సహాయంతో విద్యార్థులకు మంత్రి జగదీధ్ రెడ్డి షూస్ పంపిణీ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐ.బి.గెస్ట్ హౌస్ లో కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి, బాణసంచా పేల్చి టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దివాకర్ రావు, మున్సిపల్ ఛైర్ పర్సన్ వసుంధర పాల్గొన్నారు.

- Advertisement -