ఆటో నడిపిన మంత్రి హరీష్‌ రావు..

57
- Advertisement -

ఆర్ధిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు సరదాగా కాసేపు ఆటోను నడిపారు. ఈరోజు ఆయన సిద్దిపేట నియోజకవర్గంలో పర్యటించారు. ఇందులో భాగంగా మంత్రి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈనేపథ్యంలో ఉపాధి కల్పనలో భాగంగా సంచార జాతులకు అత్యంత వెనుకబడిన వర్గాల కులాల్లోని వీర భద్రీయ, వీర ముష్టి, హోలియా దాసరి లబ్ధిదారులు వెంకటేశం, నరేశ్, కుమార్ ముగ్గురికి మంత్రి హరీష్‌ రావు ఎలక్ట్రిక్ ఆటో వాహనాల అందజేశారు. అనంతరం ఆయన సరాదాగా ఆటో నడిపారు.

- Advertisement -