- Advertisement -
ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఉద్యమంలా సాగుతున్నది. ఈ గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ, టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కరీంనగర్‌లో జర్నలిస్టులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమనికి మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై మొక్కను నాటారు.
ప్రతి ఒక్కరు గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించాలి. హరితహారంను ఉద్యమంలా చేపట్టాలి. వాతావరణ సమతుల్యం కోసం ప్రతిఒక్కరు భాగం కావాలని మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు.
Minister Gangula Kamalakar has accepted the Green Challenge thrown at him by TRS MP J Santosh Kumar.He planted saplings on..
- Advertisement -