మంత్రవర్గం నుండి ఈటల తొలగింపు..

137
etela
- Advertisement -

మంత్రివర్గం నుండి ఈటల రాజేందర్‌ని తొలగించారు సీఎం కేసీఆర్. ముఖ్యమంత్రి సిఫారసు మేరకు ఈటలను మంత్రి పదవి నుండి తొలగిస్తున్నట్లు రాజ్‌భవన్‌ నుండి అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని గవర్నర్‌ కార్యాలయం వెల్లడించింది. రైతుల ఆరోపణలు, కలెక్టర్‌ నివేదికను పరిగణలోకి తీసుకుని ఈటలను సీఎం మంత్రివర్గం నుండి తొలగించారు. నిన్న(శనివారం)నే ఈటలను ఆరోగ్యశాఖ నుండి తొలగించిన విషయం తెలిసిందే.

- Advertisement -