క్రమశిక్షణ కలిగిన నాయకుడు….ఎమ్మెస్సార్

99
errabellii
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత రాష్ట్ర మాజీ మంత్రి యం.సత్యనారాయణ రావు మృతిపట్ల రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి & గ్రామీణ నీటి సరఫరా శాఖ శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెస్సార్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ వాదిగా, ఎంపీగా, మంత్రిగా ఎమ్మెస్సార్‌ ప్రత్యేక శైలి కనబరిచారరని, రాజకీయాల్లో ఎమ్మెస్సార్‌ ముక్కుసూటి మనిషిగా క్రమ శిక్షణ కలిగిన నాయకుడని మంత్రి పేర్కొన్నారు.

- Advertisement -