Ranveer Deepika mizwan photoshoot

123
depika
- Advertisement -

రణ్‌వీర్‌ దీపిక మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షో 2022 కోసం ర్యాంప్‌ వాక్‌ చేశారు. ప్రముఖ ఏస్‌ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రాచే డిజైన్‌ చేయబడిన హాట్ కోచర్‌లో వారిద్దరూ దీప్‌వీర్‌ రాయల్‌ షో స్టాపర్‌గా నిలిచారు. మిజ్వాన్ సంస్థ 10 సంవత్సరాలను పురస్కరించుకుని ముంబైలో ఈ ప్రదర్శన నిర్వహించింది.

- Advertisement -