దేవుడవ్వాలనే ఆశలేదు..మైఖేల్ అదుర్స్!

60
sundeep
- Advertisement -

రంజిత్ జయకొడి దర్శకత్వంలో సందీప్‌ కిషన్‌ హీరోగా, దివ్యాంశా కౌశిక్‌ హీరోయిన్‌ గా నటిస్తున్న చిత్రం మైఖేల్. విజయ్‌ సేతుపతి, గౌతమ వాసుదేవ్ మీనన్, వరుణ్ సందేశ్, అనసూయ తదితరులు కీలక పాత్ర పోషిస్తుండగా ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తయింది. ఇక సినిమా ప్రమోషన్‌లో భాగంగా టీజర్‌ని రిలీజ్ చేశారు.

టీజర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. తొలిసారిగా పూర్తి యాక్షన్ సినిమా చేస్తున్నారు సందీప్ కిషన్. టీజర్ లో సినిమాలో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ అందర్నీ చూపించాడు. మన్నించేటప్పుడు దేవుడవుతాము మైఖేల్.. అంటే సుందీప్ కిషన్.. నేను మనిషిగానే ఉంటాను మాస్టార్, దేవుడవ్వాలనే ఆశ లేదు అని సందీప్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది.

https://youtu.be/-pf9AW_-9u4

- Advertisement -