గ్రీన్ ఛాలెంజ్..అపూర్వ స్పందన

45
- Advertisement -

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా ఛాలెంజ్‌కు అపూర్వ స్పందన వస్తోంది. తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా మంచిర్యాలలోని తన నివాసంలో మొక్క నాటారు ఎమ్మెల్యే దివాకర్ రావు తనయుడు విజిత్ రావు .ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు బీఆర్ఎస్ యూత్ లీడర్ బింగి ప్రవీణ్.

అలాగే తెలంగాణ స్టేట్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్(TSRDC) మెట్టు శ్రీనివాస్ తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మొక్కలు నాటారు. ఎర్రమంజిల్ కాలనీ. లోని టి ఎస్ ఆర్ డి సి కార్యాలయ ఆవరణలోమొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులువద్దిరాజు రవిచంద్ర. ఎమ్మెల్సీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్. మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి. మున్నూరు కాపు సంఘం రాష్ట్ర నాయకులు కొండ దేవయ్య పుట్టం పురుషోత్తం రావు. కుమార్ ముచ్చ కుర్తి,ముచ్చ కుర్తి ప్రభాకర్. రాజేందర్ తదితరులు ఉన్నారు.

- Advertisement -