- Advertisement -
మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా శుక్రవారం హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు ప్రగతి భవన్‌కు విచ్చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో సీఎం సంగ్మా సమావేశమయ్యారు. వివిధ అంశాలపై కేటీఆర్, సంగ్మా చర్చించారు. సంగ్మా దంపతులను కేటీఆర్‌తో పాటు ఆయన సతీమణి శైలిమ శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.
- Advertisement -