- Advertisement -
సీనియర్ నటుడు, మాజీ ఎంపీ మురళి మోహన్ గత కొద్ది రోజలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటివలి కాలంలోనే ఆయనకు ఆపరేషన్ కూడా జగిరింది. దీంతో ప్రస్తుతం తన నివాసంలో రెస్ట్ తీసుకుంటున్నారు. ఈసంరద్భంగా ఆయన్ను కలిశారు మెగాస్టార్ దంపతులు. కొన్ని రోజుల క్రితం వెన్నెముకకు శస్త్ర చికిత్స చేయించుకున్న మురళీమోహన్.. ప్రస్తుతం హైదరాబాద్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు.
- Advertisement -