- Advertisement -
మెగా హీరో వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వరుణ్ నటిస్తున్న ఎఫ్3, గని చిత్ర బృందంతో పాటు దర్శకుడు అనిల్ రావిపూడి..విషెస్ చెప్పగా మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ మేరకు వరుణ్‌తో దిగిన ఫోటోను షేర్ చేశారు చిరు. ఇక నాగబాబు సైతం తన కొడుకు పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా విషెస్ చెబుతూ పలు ఫోటోలను షేర్ చేశారు.
- Advertisement -