మెకానిక్ రాకీ..సెకండ్ ట్రైలర్

2
- Advertisement -

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మెకానిక్ రాకీ’ ఫస్ట్ గేర్, ట్రైలర్ 1.0 సాంగ్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. డెబ్యుటెంట్ రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ మూవీని ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మించారు. ఈ చిత్రం నవంబర్ 22న విడుదల కానుంది.

తాజాగా సినిమా నుంచి రెండో ట్రైలర్ ని మేకర్స్ ఇపుడు తీసుకొచ్చారు. ఇందులో పూర్తిగా ఎమోషన్స్, యాక్షన్ ఎలిమెంట్స్ తో నింపేశారు . మరి విశ్వక్ సేన్ తన రోల్ లో పర్ఫెక్ట్ గా కనిపిస్తుండగా తన యాక్షన్ మూమెంట్స్ సాలిడ్ గా ఉన్నాయి.

అలాగే ఎమోషన్స్ హీరోయిన్స్ పై సీన్స్ కూడా బాగున్నాయి. ఇంకా సునీల్ మరోసారి తన విలనిజాన్ని ఓ రేంజ్ లో చూపించినట్టుగా కనిపిస్తుంది. అ ఈ చిత్రాన్ని ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహించగా ఈ నవంబర్ 22న రిలీజ్ కి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే.

Also Read:‘దేవకి నందన వాసుదేవ’..నా అదృష్టం: మానస వారణాసి

- Advertisement -