మొక్కలు నాటిన మేయర్ విజయలక్ష్మీ..

56
green india
- Advertisement -

ఎంపీ సంతోష్ కుమార్ పిలుపుమేరకు తన పుట్టినరోజు పురస్కరించుకుని ఎన్బిటినగర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి.

ఎంపీ సంతోష్ కుమార్ పిలుపుమేరకు తన పుట్టినరోజు పురస్కరించుకుని గవర్నమెంట్ iti మల్లేపల్లి క్యాంపస్లో లో విద్యార్థులతో కలిసి గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా మొక్కలు నాటారు తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మన్య బోయిన కృష్ణ యాదవ్ .

- Advertisement -