ఐపీఎల్ వేలం: కమ్మిన్స్ @15.5 కోట్లు… మ్యాక్స్‌ వెల్ @10.75 కోట్లు

648
ipl 2020
- Advertisement -

ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా కోల్‌కతాలో వేలం జరుగుతోంది. ఇప్పటివరకు వేలంలో పాట్ కమ్మిన్స్‌   ను అత్యధికంగా రూ.15.5 కోట్లకు కోల్ కతా దక్కించుకోగా  ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ మ్యాక్స్‌వెల్ ను  రూ.10.75 కోట్లు వెచ్చింది పంజాబ్ దక్కించుకుంది. ఇక మోర్గాన్‌,క్రిస్ లిన్‌,ఉతప్ప లాంటి స్టార్ ఆటగాళ్లను ప్రాంఛైజీలు దక్కించుకునేందుకు పోటీపడ్డాయి. ఇక భారత ఆటగాళ్లు యూసుఫ్ పఠాన్,పుజారా,హనుమా విహారీలను దక్కించుకునేందుకు ఏ ప్రాంఛైజీ ముందుకురాలేదు.

పాట్ కమ్మిన్స్‌-కోల్ కతా -రూ.15.5 కోట్లు

అరోన్ ఫించ్- ఆర్సీబీ – రూ.4.4 కోట్లు
జాసన్ రాయ్ -ఢిల్లీ – రూ.1.5 కోట్లు
రాబిన్ ఉతప్ప- రాజస్ధాన్ – రూ. 3 కోట్లు
మోర్గాన్ – కోల్ కతా – రూ.5.25 కోట్లు
క్రిస్ లిన్ – ముంబై – రూ.2 కోట్లు
మ్యాక్స్‌వెల్- పంజాబ్-రూ.10.75 కోట్లు
క్రిస్ వోక్స్ – ఢిల్లీ – రూ.1.5 కోట్లు

సామ్ కుర్రాన్-చెన్నై -రూ.5.5 కోట్లు

క్రిస్ మోరీస్ -బెంగళూరు- రూ. 10 కోట్లు

- Advertisement -