వన్డేలకు మ్యాక్స్‌వెల్ రిటైర్మెంట్

8
- Advertisement -

వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించారు ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ మ్యాక్స్‌వెల్‌. టీ 20లకు అందుబాటులో ఉంటున్నట్లు ప్రకటించారు. 2012 నుంచి 2025 వరకు తన కెరీర్‌లో 149 వన్డేలు ఆడి 3990 పరుగులు చేసి 77 వికెట్లు పడగొట్టాడు మ్యాక్స్‌వెల్.

2015 మరియు 2023లో ఆస్ట్రేలియా ప్రపంచ కప్ గెలిచిన జట్లలో మ్యాక్స్‌వెల్‌ ఒకరు. టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది క్రికెట్ ఆస్ట్రేలియా.

Also Read:సీఎం రేవంత్‌కు హరీశ్ సవాల్

- Advertisement -