Varun Tej:మట్కా మేకింగ్ వీడియో

14
- Advertisement -

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మేడిన్ పాన్-ఇండియన్ మూవీ మట్కా. పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో రజనీ తాళ్లూరి SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. ఈ మూవీని హ్యుజ్ కాన్వాస్‌పై హైబడ్జెట్, టాప్ టెక్నికల్ వాల్యూస్ తో రూపొందిస్తున్నారు.

హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో మ్యాసీవ్ సెట్‌లో షూటింగ్ జరుగుతుండగా రుణ్ తేజ్ 4 డిఫరెంట్ గెటప్‌లలో కనిపించనున్నారు. యావత్ దేశాన్ని కదిలించిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతోంది.

తాజాగా మట్కా మూవీ మేకింగ్ వీడియోని విడుదల చేశారు. ఈ వీడియోలో మట్కా కోసం వేస్తున్న సెట్స్, పీరియాడిక్ తగ్గట్టు షూటింగ్ సెటప్, వరుణ్ తేజ్ కోసం బోలెడన్ని కళ్లజోడులు, వాచ్ లు, చైన్లు, డ్రెస్ లు ఉండటం చూపించారు.

- Advertisement -