సీఎం కేసీఆర్‌ని కలిసిన మార్నేని రవీందర్ రావు..

605
marneni ravinder
- Advertisement -

హైదరాబాద్ ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ని కలిశారు వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి సీఎం కేసీఆర్‌ని కలిసి ఆశీస్సులు పొందారు.

పార్టీ ఆవిర్భావం నుంచి సీఎం కేసీఆర్ వెంట నడిచారు రవీందర్ రావు. ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్ రైతు విభాగం అధ్యక్షునిగా పనిచేశారు. ఎర్రబెల్లి దయాకర్ రావు అనుచరుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వర్ధన్నపేట ఎంపీపీగా పనిచేశారు.

- Advertisement -