మారియా కొరీనాకు నోబెల్ శాంతి బహుమతి

7
- Advertisement -

2025 నోబెల్ శాంతి పురస్కారాలను ప్రకటించింది జ్యూరి. విజేతలకు డిసెంబర్‌ 10న విజేతలకు నార్వే నోబెల్ కమిటీ పురస్కారాలను ప్రదానం చేస్తుంది.

నోబెల్‌ శాంతి‌ బహుమతిని వెనిజులా ప్రజల ప్రజాస్వామ్య హక్కుల కోసం అహర్నిశలు పోరాడిన మారియా కొరీనా మచాడోకు అందజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు “ది నోబెల్‌ ప్రైజ్‌” ఎక్స్‌లో ఓ పోస్ట్ చేసింది.

ఇజ్రాయెల్-గాజా మధ్య శాంతి ఒప్పందం కుదిరినా అది ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి 2025 ఎంపికపై ప్రభావం చూపదని నార్వే నోబెల్ కమిటీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈసారి మొత్తం 338 నామినేషన్లు అందాయి. అందులో 244 వ్యక్తులతో పాటు 94 సంస్థలు ఉన్నాయి.

- Advertisement -