వరవరరావును విడుదల చేయాలి:మావోల లేఖ

228
varavara rao
- Advertisement -

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని సూరవిడు కాలనీ వద్ద మావోయిస్ట్ ల కరపత్రాలు విడుదల చేశారు. లేఖలో వరవరరావును విడుదల చేయాలని పేర్కొన్నారు.

1.కరోనా వైరస్ సోకి ప్రాణాపాయ స్థితి లో వున్న వరవరరావు ను ,వికాలాంగుడయిన సాయిబాబా తో పాటు 12 మందిని ప్రభుత్వం వెంటనే విడుదలచేయాలి.

2.జూలై 25న రాష్ట్ర బంద్ పాటించాలని

  1. హిందూ ఫాసిస్టులైన మోడీ ,అమిత్ షా తో జత కలిసినకేసీఆర్ ,కుట్రలను బహిర్గతం చేద్దాం..
  2. రాజకీయ ఖైదీలను బే షరతుగా విడుదల చేయాలి
  3. అడవుల నుండి గ్రే హౌండ్స్‌ , బలగాలని ఉపసంహరించాలని తెలంగాణ రాష్ట్ర కమిటీ మావోయిస్ట్ పేరిట కరపత్రాలు విడుదల చేశారు.
- Advertisement -