- Advertisement -
మరో ఆరు నెలలు కాల్పుల విరమణ ప్రకటిస్తున్నట్లు తెలంగాణ మావోయిస్టు పార్టీ ప్రకటించింది. గత మే నెలలో ఆరు నెలల కాల్పుల విరమణను ప్రకటించింది మావోయిస్టు పార్టీ.
తాజాగా ఆ గడువును మరి కొన్ని రోజులు పొడిగిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో శాంతియుత వాతావరణం కొనసాగించే ఉద్దేశ్యంతో కాల్పుల విరమణను మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ.

Also Read:బస్సు ప్రమాదంపై కేసీఆర్ దిగ్భ్రాంతి
- Advertisement -

