ఎస్‌ఐని కిడ్నాప్ చేసిన మావోలు

128
crpf
- Advertisement -

చత్తీస్గఢ్..బీజాపూర్ జిల్లా జగ దల్పూర్ లో s.i గా పనిచేస్తున్న మురళి తాతి అనే పోలీస్ ను బీజాపూర్ జిల్లా పాలనార్ అతని ఇంటి నుండి కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన మావోయిస్ట్ లు.ఈ విషయాన్ని దృవీకరించారు ఎస్పీ కమలేచెన్ కశ్యప్.

- Advertisement -