చరణ్‌తో డేటింగ్ చేయాలనుంది!

103
manushi
- Advertisement -

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌తో డేటింగ్ చేయాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టింది మాజీ ప్రపంచ సుందరి, నటి మానుషి చిల్లర్. ఈ అమ్మడు నటించిన పృథ్వీరాజ్ ఇవాళ ప్రేక్షకుల ముందుకురానుండగా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఆర్ఆర్ఆర్ చూశాక చరణ్‌కు ఫ్యాన్‌ అయిపోయాను. చరణ్ తో కలిసి వర్క్ చేయాలని ఉందని తెలిపింది. రామ్ చరణ్ కి పెళ్లి కాకపోయి ఉంటే నేనే స్వయంగా డేట్‌కి వెళ్దామా అని చరణ్‌ను అడిగేదానినని చెప్పుకొచ్చింది.

రామ్ చరణ్ తనతో డేటింగ్ కి ఒప్పుకుంటే కలిసి సినిమాలు చూస్తాం, ఇష్టమైన ఫుడ్‌ తింటాం, ఇంకా ఎన్నెన్నో వియాలను మాట్లాడుకుంటాం అని తెలిపింది.

- Advertisement -