సీఎం రేవంత్‌తో మందకృష్ణ మాదిగ భేటీ

18
- Advertisement -

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. ఎమ్మార్పీఎస్‌ నేతలతో కలిసి సీఎంతో ఆయన సమావేశమయ్యారు. జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ నివేదికలోని లోపాలను సీఎం రేవంత్‌ దృష్టికి మందకృష్ణ తీసుకెళ్లనున్నారు.

ఎస్సీ వర్గీకరణ, రిజర్వేషన్లపై సీఎంతో చర్చించనున్నారు. ఇప్పటికే రిజర్వేషన్ల అంశంపై అసెంబ్లీలో తీర్మానం జరిగిన సంగతి తెలిసిందే.

Also read:ఎమ్మెల్సీ ఎన్నికలు.. రెబల్‌గా ఎమ్మెల్యే అనచరుడు!

- Advertisement -