కేటీఆరే నాకు స్పూర్తి:మంచు మనోజ్‌

438
ktr manchu manoj
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా సినీ,రాజకీయరంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పుట్టినరోజు శుభాకంక్షలు చెబుతున్నారు. ఇక రామన్న బర్త్ డే సందర్భంగా స్పెషల్ విషెస్ చెప్పారు హీరో మంచు మనోజ్‌.

ప్రజా నాయకుడు, అత్యుత్తమ నేత, ముక్కుసూటిగా వ్యవహరించే వ్యక్తి కేటీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు చాలామందికి స్ఫూర్తి అన్నా అని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రామన్న సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ktr birthday

- Advertisement -