- Advertisement -
మేఘాలపై నిల్చున్న ఇద్దరు వ్యక్తులు?..ఎలియన్స్ అని సోషల్ మీడియా లో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఏలియన్స్.. ఎప్పుడైనా.. ఎవరికైనా ఇంట్రెస్ట్ కలిగించే టాపిక్. అంతేకాదు ఏలియన్స్ ఉన్నాయా? లేవా? అనేది ఎప్పటికీ తేలని ప్రశ్నే.
అందుకే ఏలియన్స్‌పై ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు, చర్చలు జరుగుతున్నాయి. అయితే ఓ ప్రైవేటు ఎయిర్‌జెట్‌లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి తన కెమెరాతో ఓ దృశ్యాన్ని బంధించాడు.
ఈ వీడియో ప్రకారం మేఘాలపై ఇద్దరు వ్యక్తులు నిల్చున్నట్లు కనిపిస్తోంది. అలా నిల్చున్నట్లు ఉన్నవేంటా అనే చర్చ జరుగుతోంది.ఈ వీడియో షోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతోంది.
Also Read:2024: శ్రీవారిని దర్శించుకున్న 2.55 కోట్ల మంది భక్తులు
- Advertisement -