పిక్ టాక్ : టైట్ ఫిట్ లో గ్లామర్ ట్రీట్

40
- Advertisement -

మలైకా అరోరా తన భారీ అందాలతో ఇప్పటికే బాలీవుడ్ లో యువత మనసు దోచేసింది. ఈ డస్కీ బ్యూటీకి గ్లామర్ తో పాటు క్రేజ్ కూడా ఉండడంతో ఆమె ఫోటోలు తెగ వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా ఆమె హాట్ హాట్ అందాలు కుర్రాళ్లకు నిద్ర దూరం చేస్తుంటాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మలైకా అరోరా తరచుగా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ ఉంటుంది. మత్తుగా గ్లామర్ లుక్స్, పొడుగుకాళ్లతో మలైకా అరోరా చేసే మ్యాజిక్ కి కుర్రాళ్లు మాయలో పడిపోతున్నారు. ఇక మలైకా అరోరా షూటింగ్స్ కి విరామం దొరికినప్పుడు ఏ మాల్దీవులకో వెకేషన్స్ కి వెళుతూ ఎంజాయ్ చేస్తోంది.

అలాగే, గ్లామర్ ఫోటోషూట్స్ తో ఇంటర్నెట్ లో మంటలు రేపుతూ ఉంటుంది. పైగా మలైకా అరోరా యువత కలల రాణిగా మారింది. తాజాగా మలైకా అరోరా మైండ్ బ్లోయింగ్ అనిపించేలా అందాల మెరుపులు మెరిపించింది. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో చిరునవ్వులు చిందిస్తూ గ్లామర్ దేవతలా వెలిగిపోతోంది. మొత్తమ్మీద మలైకా అరోరా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇదిలా ఉంటే.. ఓవైపు కెరీర్ స్లో అవుతున్న తరుణంలో గ్లామర్ మెరుపులతో ఇలా మలైకా నెట్టింట దుమ్ములేపుతోంది. మరిన్ని ప్రాజెక్ట్స్ ను చేజిక్కించుకునేందుకు గ్లామర్ డోస్ పెంచుతూ వస్తోంది.

Also Red:రైల్వే కూలీగా మారిన రాహుల్!

రీసెంట్ గా కూడా ఈ ముదురు ముద్దుగుమ్మ పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి. క్రేజీ అవుట్ ఫిట్ లో మలైకా అరోరా అందాల విందు చేసింది. కశ్మీర్ యాపిల్ లా నిగనిగలాడుతున్న మలైకాను చూడగానే కుర్ర హృదయాలను దోచేలా మెరిసింది. సరే.. ఇంతకీ మలైకా అరోరా కొత్త అందాల పై మీరు ఓ లుక్కేయండి.

Also Read:సినీ ప్రపంచంలో ఆడవాళ్ళకు విలువ లేదా?

- Advertisement -