పుష్ప 3పై నిర్మాతల క్లారిటీ!

2
- Advertisement -

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో తెరకెక్కిన చిత్రం పుష్ప. ఈ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన పుష్ప 2 సైతం బాక్సాఫీస్‌ను షేక్ చేయగా పుష్ప 3పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పుష్ప 3పై క్లారిటీ ఇచ్చారు మైత్రి మూవీ మేకర్స్ నవీన్ యెర్నేని.

పుష్ప-3 సినిమా షూటింగ్ 2027లో ప్రారంభం కానుంది. ప్రస్తుతం డైరెక్టర్ సుకుమార్, రామ్ చరణ్‌తో ఓ సినిమా చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాతే పుష్ప-3 షూటింగ్ ప్రారంభంకానుంది.

Also Read:ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్!

పుష్ప సిరీస్ గ్లోబల్ లెవెల్‌లో క్రేజ్ తెచ్చుకుంది. పుష్ప-1 సూపర్ హిట్ కావడంతో పుష్ప-2 మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు పుష్ప-3 గురించి అఫిషియల్ క్లారిటీ రావడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

- Advertisement -