మక్కా లో జరిగిన సంఘటన బాధాకరం..అందులో హైదరాబాద్ వాళ్ళు ఉండడం బాధాకరం అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం….చనిపోయిన 18 మంది కుటుంబాలను ప్రభుత్వం అండగా ఉంటుంది అన్నారు.
ఎఐసిసి సంపత్ కుమార్ లేవనెత్తిన ప్రశ్నలు పరిశీలిస్తాము..సంపత్ కుమార్ పేర్లు ఇస్తే పరిశీలిస్తాము అని చెప్పారు. పాత కొత్త అన్ని కలుపుకుని ముందుకు వెళతాము.పాత వారికి అవకాశం ఇస్తాము..Dcc ప్రక్రియలో మా సలహాలు సూచనలు ఎఐసిసి పెద్దలు తీసుకున్నారు..ఎప్పుడైనా పేర్లు అనౌన్స్ కావచ్చు అన్నారు.
మేము కాంగ్రెస్ తో ఉన్నామని..ప్రభుత్వం తో కలిసి ఉన్నామని అసదుద్దీన్ చెప్పారు..రాజకీయాల్లో పరిస్థితులు అవసరాలు బట్టి రాజకీయాలు మారుతుంటాయి..బీహార్ లో లౌకిక వాద ఓటర్లు తొలగించారు..బీహార్ లో అవకతవకలు జరిగాయి..అప్రజాస్వామ్య యుతంగా బీజేపీ గెలిచింది అన్నారు.
Also Read;శీతాకాలంలో జీర్ణసమస్యలకు ఇలా చెక్!

