- Advertisement -
బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల మంగళవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ని మర్యాద పూర్వకంగా కలిశారు.
అమెరికాలోని డల్లాస్ లో బీఆర్ఎస్ రజతోత్సవాల భారీ సభ విజయవంతం కావడంలో కీలక భూమికను పోషించినందుకు మహేష్ బిగాలను కేసీఆర్ అభినందించారు. పార్టీ రజతోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ శాఖలకు శుభాకాంక్షలు తెలిపారు.
Also Read:సంక్రాంతికి #RT76
- Advertisement -

